• పాత నేరేడుచర్లలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో తయారుచేసిన బతుకమ్మలకు తెలంగాణ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ పాటలతో పాటు కోలాటాలు, నృత్యాలు చేసారు. అనంతరం బతుకమ్మలను గ్రామ ...
  • జై శ్రీమన్నారాయణ ! మన పాతనేరేడుచర్ల అభయాంజనేయ స్వామి వారి ఆలయ పూజారి శ్రీ మరింగంటి రామయ్య గారిపై, సంవత్సర విమోకము సందర్బంగా చిన్న కుమారుడు శ్రీమాన్ యుగంధరా చార్యులు గారు కోడలు మరింగంటి సంగీత గారు, మనుమడు మాస్టర్ దేవనాథ్ పాత జ్ఞాపకాలతో ...
  • తేది. 08/7/2018న సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో జరిగిన విశ్వ బ్రాహ్మణ పాలక వర్గ సమావేశంలో మండల అధ్యక్షుడిగా శ్రీ దేవులపల్లి శంకరాచారిని ఎన్నుకోవడం జరిగినది. ప్రధాన కార్యదర్శిగా మడూరి బ్రహ్మచారి, కోశాధికారిగా మడూరి కృష్ణాచారి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో శంకరాచారి మాట్లాడుతూ విశ్వ ...

LATEST NEWS

Load More
    Load More